IPL Final : Rohit Confident On MI Win | Iyer, Ponting Says DC Can Defeat MI | MI vs DC

2020-11-10 6,986

IPL 2020, MI vs DC: Ricky Ponting Confident Ahead Of Delhi's IPL Final Clash Against Mumbai

#Iplfinal
#Ipl2020
#MIVsDC
#MIVsDC
#MumbaiIndians
#DelhiCapitals
#RohitSharma
#Shreyasiyer
#Ponting

గత 52 రోజులుగా అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2020 చరమాంకానికి చేరింది. మంగళవారం రాత్రి జరిగే ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ అమీతుమీ తేల్చుకోనుంది. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలోని ముంబై ఐదో టైటిల్‌పై గురి పెట్టగా.. లీగ్‌లో తొలిసారి ఫైనల్‌ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్‌ అదే జోష్‌లో టైటిల్‌ను సొంతం చేసుకొని చరిత్ర సృష్టించాలనుకుంటోంది. క్వాలిఫయర్‌-1లో ముంబై చేతితో చిత్తు చిత్తుగా ఓడిన ఢిల్లీ.. ఈసారి బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. మరి ఈ బిగ్‌ఫైట్‌లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.